జిడబ్ల్యుటీసిఎస్ కొత్త కార్యవర్గం

జిడబ్ల్యుటీసిఎస్ కొత్త కార్యవర్గం

22-10-2019

జిడబ్ల్యుటీసిఎస్ కొత్త కార్యవర్గం

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జిడబ్ల్యుటీసిఎస్‌) నూతన కార్యవర్గం 2020 జనవరి 1వ తేదీ నుండి డిసెంబరు 31 2021 వరకు రెండేళ్ల పాటు కొనసాగనుంది. పాలడుగు సాయిసుధ అధ్యక్షురాలిగా ఎన్నిక కాగా, చంద్రకుమార్‌ మాలావతు వైస్‌ ప్రెసిడెంట్‌గా, సుశాంత్‌ మన్నె (వైస్‌ ప్రెసిడెంట్‌, యూత్‌), లాం కష్ణ కార్యదర్శిగా, అడుసుమిల్లి రవి కోశాధికారిగా,  భానుప్రకాష్‌ మాగులూరి సెక్రటరీ-కల్చరల్‌, సురేష్‌ పాలడుగు జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు.