MATA: ఘనంగా ముగిసిన ‘మాటా’ వర్చువల్ మీట్ అండ్ గ్రీట్..
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA – మాటా) ఆధ్వర్యంలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ గారితో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం శనివారం (మార్చి 21) ఘనంగా ముగిసింది. వర్చువల్ సెమినార్ రూపంలో జరిగిన ఈ సమావేశంలో అనేకమంది తెలుగు వారు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమ విజయవంతం కోసం అట్లాంటా బృందం సభ్యులు నగేష్ చిలకపాటి, శ్రీనివాస్ కుక్కadapu, శిరీష బైరెడ్డి, శిరీష సజ్జ, రాజేష్, కాశ్యప్ పర్చా, విజయ్ ఆనంద్ మారంరాజు ప్రత్యేక కృషి చేశారు.
మాటా (MATA) కార్యవర్గ కమిటీ:
- ప్రెసిడెంట్: రమణ కె కిరణ్ దుద్దాగి
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు
- జనరల్ సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్
- ట్రెజరర్: శ్రీధర్ గూడల
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నగేష్ చిలకపాటి
- నేషనల్ కోఆర్డినేటర్: టోనీ జన్ను
- ప్రోగ్రామ్/ఈవెంట్స్ డైరెక్టర్: స్వాతి అట్లూరి
- కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్: కల్యాణి బెల్లంకొండ
- ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్: మహేందర్ నరాల
- అడిషనల్ సెక్రటరీ: శ్రీధర్ పెంత్యాల
- స్పిరిచువల్, మెంబర్షిప్ డైరెక్టర్: శిరీష గుండపునేని
- పబ్లిసిటీ, పిఆర్ మీడియా డైరెక్టర్: ప్రశాంత్ శ్రీపెరంబుధూరు
- స్పోర్ట్స్ డైరెక్టర్: సురేష్ ఖజానా
- ఇండియా కోఆర్డినేటర్: డాక్టర్ విజయ్ భాస్కర్ బొల్గం
ఇదే ఉత్సాహంతో జూన్ 19 – జూన్ 20, 2026 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరగనున్న మాటా 2వ మహాసభలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.








