Samyuktha Menon: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న సంయుక్త
భీమ్లా నాయక్(bheemla Nayak) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన సంయుక్త మీనన్(Samyuktha menon) తర్వాత బింబిసార(bimbisara), సార్(Sir), విరూపాక్ష(Virupaksha) సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న సంయుక్త ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.

అయితే కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంయుక్త సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది.

తాజాగా సంయుక్త బ్లాక్ అవుట్‌ఫిట్ లో సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయింది.

ఈ డ్రెస్ లో సంయుక్త మరింత అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ అమ్మడి ఫోటోలను వైరల్ చేస్తున్నారు.









