Ritika Nayak: బ్లాక్ అవుట్‌ఫిట్ లో అదరగొడుతున్న రితికా
మిరాయ్(Miraai) సినిమాతో రితికా నాయక్(Ritika Nayak) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అశోక వనంలో అర్జున కళ్యాణం(Ashoka vanam lo arjuna kalyanam)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ, తన నేచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే రితికా, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో తన అందాన్ని రెట్టింపు చేస్తూ ఇచ్చిన పోజులు, ఆమె ఎక్స్ప్రెషన్స్కు నెటిజన్లు ఫిదా అవుతూ, ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.








