Revanth Reddy: అల్లు సినిమాస్ లో సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్..
దేశం లో సినిమా కు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్న.. నేను సినిమా అభిమానిని.. సినిమా సాంకేతికం గా వేగం గా ముందుకు వెళుతుంది .. ప్రేక్షకులని కట్టిపడేసే సినిమా లు ఇప్పుడు వస్తున్నాయి.. బహు బలి,కల్కి,అరుంధతి,ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమా ను హైదరాబాద్ తీసుకొచ్చారు.. కృష్ణ సినిమా లో అడ్వెంచర్స్ చేసారు.. నేను కృష్ణ అభిమానిని … లారీ ఎక్కి వనపర్తి కి వెళ్లి నేను సినిమా లు చేసే వాడిని. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఐదారేళ్లుకు ఒక సినిమా చేస్తున్నాను.. సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది..
ఇవి కూడా చదవండి
సినిమా ను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. IT,ఫార్మా తో పాటు సినిమా పరిశ్రమ గొప్ప స్థాయికి తీసుకు వెళ్తాం.. తెలుగు సినిమా కు కోలీవుడ్,శాండిల్ వుడ్,బాలి వుడ్ పోటీ కాదు.. హాలి వుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలి.. కృష్ణా నగర్ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేక మంది సాంకేతిక నిపుణులు,కళాకారులు వస్తున్నారు.. సినిమా పరిశ్రమ పెరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది.. మన సినిమాలు హాలీ వుడ్ కి వెళ్ళాలి.. భాష అడ్డంకి కాదు ఇప్పుడు.. టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది..

ఇవి కూడా చదవండి








