అందాలతో కంచె వేస్తున్న ప్రగ్యా
కంచె(Kanche) సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(pragya Jaiswal) మొదటి సినిమాతోనే నటిగా అందరి గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం రాలేదు.


అప్పుడప్పుడు అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్న ప్రగ్యా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ప్రగ్యా సింపుల్ గా న్యూడ్ టోన్ బాడీ సూట్ పై వైట్ కలర్ స్లీవ్ షర్ట్ ను బటన్స్ విప్పి, దానికి మ్యాచింగ్ గా బ్లూ డెనిమ్ షార్ట్స్ ధరించి, తన ఎద అందాలతో పాటూ, థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.










