స్ట్రాప్ లెస్ డ్రెస్ లో బుట్టబొమ్మ అందాలు
బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి, ఆమె అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక లైలా కోసం(Oka Laila Kosam) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా, తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.


అయితే కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా పూజా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటోంది.


అందులో భాగంగానే తాజాగా పిస్తా గ్రీన్ కలర్ స్ట్రాప్ లెస్ డ్రెస్ ధరించి, ఎంతో సింపుల్ గా కనిపిస్తూనే తన అందాలతో అందరినీ ముగ్ధుల్ని చేసింది. పూజా పోస్ట్ చేసిన ఫోటోలకు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.









