లుక్స్ తో ఆలోచనలో పడేస్తున్న బుట్టబొమ్మ
బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేసే పూజా, తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.


ఈ ఫోటోల్లో పూజా సింపుల్ డెనిమ్ టాప్ అండ్ బాటమ్ లో హెయిర్ ను లూజ్ గా వదిలేసి గోళ్లు కొరుకుతూ స్టైలిష్ గా ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.









