మోడ్రన్ అవుట్‌ఫిట్ లో నేహా క్లీవేజ్ షో
చిరుత(chirutha) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ(neha sharma) గురించి, ఆమె అందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నేహా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు పీచ్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్ ధరించి కనిపించింది. ఈ అవుట్‌ఫిట్ లో బ్రాలెట్ టాప్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ, టాప్ కు మ్యాచింగ్ గా ఎంబ్రాయిడరీ ట్యూలిప్ ఫ్లేర్డ్ ప్యాంట్స్ తో జత చేసి ఎంతో అందంగా మెరవగా, ఆ ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








