టూరిస్ట్గా వెళ్లాలన్నా.. చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. గ్రీన్ కార్డ్ పొందాలన్నా! మీ అవసరాన్ని బట్టి సరైన US వీసా ఎంచుకోవాలి.
అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?
B-1: వ్యాపార పనులకు. B-2: పర్యాటకం, బంధువుల సందర్శనకు.,వైద్య చికిత్సల కోసం.
టూరిస్ట్ వీసా
F-1: యూనివర్సిటీ చదువులకు. M-1: వృత్తి విద్యకు. J-1: ఎక్స్ఛేంజ్, శిక్షణ కార్యక్రమాలకు.
స్టూడెంట్ వీసాలు
అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసం ఈ వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా కంపెనీ స్పాన్సర్షిప్ అవసరం.
H-1B వీసా
L-1: కంపెనీల మధ్య ఉద్యోగుల బదిలీకి. O-1: అసాధారణ ప్రతిభ ఉన్నవారికి. R-1: అర్హత కలిగిన మతపరమైన ఉద్యోగులకు.
ఇతర వర్క్ వీసాలు
H-4: అర్హత కలిగిన H వీసాదారుల కుటుంబ సభ్యులకు. L-2: L-1 వీసాదారుల కుటుంబ సభ్యులకు.
ఫ్యామిలీ వీసాలు
అమెరికా పౌరుడిని వివాహం చేసుకోబోయే విదేశీ వ్యక్తి కోసం ఈ వీసా ఉద్దేశించారు.
K-1 వీసా
అమెరికాలో శాశ్వత నివాసం కోసం కుటుంబ సంబంధాలు, ఉద్యోగ అర్హతలు వంటి మార్గాలు ఉన్నాయి.
గ్రీన్ కార్డ్
EB-1: ప్రత్యేక ప్రతిభ. EB-2: ఉన్నత విద్యార్హతలు. EB-3: నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. EB-4: ప్రత్యేక వలసదారులు. EB-5: అర్హత కలిగిన పెట్టుబడిదారులు.
EB-1 నుంచి EB-5 వరకు
వీసా గడువు, అమెరికాలో ఉండే గడువు వేర్వేరు. దరఖాస్తుకు ముందు తాజా నిబంధనలు తెలుసుకోండి.
వీసా అప్లై చేసే ముందు జాగ్రత్త!