14th October 2026

_________

- Bhuvana

నోరూరించే ఆంధ్రా పచ్చళ్ల రుచులు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!

పుల్లటి గోంగూర, ఎండుమిర్చి, వెల్లుల్లితో చేసే గోంగూర పచ్చడి ఆంధ్రా వంటింటి గుర్తింపు. వేడి అన్నంలో నెయ్యితో తింటే నోరూరిస్తుంది.

గోంగూర పచ్చడి

అల్లం, చింతపండు, బెల్లంతో చేసే అల్లం పచ్చడి దోశ, ఇడ్లీ, పెసరట్టు మాత్రమే కాదు.. వేడి అన్నంతో కూడా అద్భుతంగా ఉంటుంది.

అల్లం పచ్చడి

టమాటా, వెల్లుల్లి, ఎండుమిర్చి కలయికలో చేసే టమాటా పచ్చడి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశలకు చక్కని కాంబినేషన్‌గా నిలుస్తుంది.

టమాటా పచ్చడి

వేయించిన వేరుశెనగలు, మిరపకాయలు, చింతపండుతో చేసే పల్లీ పచ్చడి క్రీమీ టెక్స్చర్‌తో టిఫిన్స్‌కు సూపర్ జోడీ.

పల్లీ పచ్చడి

కందిపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చితో చేసే కంది పచ్చడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే అమృతంలా అనిపిస్తుంది. 

కంది పచ్చడి

కాల్చిన వంకాయతో చేసే పచ్చడి పొగబెట్టిన ప్రత్యేక రుచిని ఇస్తుంది. అన్నం, రొట్టె, చపాతీలతో కూడా చాలా బాగా సరిపోతుంది. 

వంకాయ పచ్చడి

లేత దొండకాయతో చేసే రోటి పచ్చడి కారం, పులుపు సమతుల్యంగా ఉండి వేడి అన్నం, దోశ, చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది.

దొండకాయ రోటి పచ్చడి

లేత దొండకాయతో చేసే రోటి పచ్చడి కారం, పులుపు సమతుల్యంగా ఉండి వేడి అన్నం, దోశ, చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది.

పువ్వులు మరియు గింజలు