బాడీ కాన్ డ్రెస్ లో ఎట్రాక్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) తో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన నభా నటేష్(nabha natesh) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో యాక్సిడెంట్ వల్ల కొన్నాళ్ల పాటూ ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, అప్డేట్స్ ను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా నభా క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఎంతో కూల్ గా, ఎలాంటి హంగుల్లేకుండా మినిమల్ లుక్ లో ఆఫ్ షోల్డర్ బాడీ కాన్ మినీ డ్రెస్ ధరించగా, ఈ అవుట్‌ఫిట్ లో నభా స్పెషల్ గా కనిపిస్తుందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








