పెద్ద చాంద్‌బాలీలు ముఖాన్ని అందంగా ఫ్రేమ్ చేస్తాయి. హెవీ నెక్‌పీస్‌కు బదులుగా వీటినే హీరో పీస్‌గా ఎంచుకోవచ్చు.
స్టేట్‌మెంట్ చాంద్‌బాలీ ఇయర్‌రింగ్స్
షిమ్మరీ గౌన్ లేదా ఎలిగెంట్ లెహెంగాతో లాంగ్ డైమండ్ డ్రాప్స్ జోడిస్తే రిసెప్షన్ లుక్‌కు క్లాసీ, మోడ్రన్ టచ్ వస్తుంది.
డైమండ్ డ్రాప్ ఇయర్‌రింగ్స్
సొగసైన చోకర్ రిసెప్షన్ లుక్‌ను వెంటనే రిచ్‌గా చూపిస్తుంది. ముఖ్యంగా ఓపెన్ లేదా డీప్ నెక్‌లైన్ అవుట్‌ఫిట్‌కు బాగుంటుంది.
మోడ్రన్ చోకర్
రెండు లేదా మూడు లేయర్లుగా ఉండే నెక్లెస్ డిజైన్ గ్రాండ్ లుక్ కోరుకునే వారికి మంచి ఎంపిక. అయితే ఇతర ఆభరణాలు సింపుల్‌గా ఉంచండి.
లేయర్డ్ నెక్లెస్
2026లో పెర్ల్స్‌ను మోడ్రన్ డిజైన్లతో కలిపి ధరించడం ట్రెండ్‌లో ఉంది. సాఫ్ట్, ఎలిగెంట్ రిసెప్షన్ లుక్‌కు ఇవి చక్కగా సరిపోతాయి.
పెర్ల్ స్టేట్‌మెంట్ జ్యువెలరీ
ఎమరాల్డ్, సఫైర్ వంటి రంగురాళ్లతో ఉన్న నెక్లెస్ సింపుల్ అవుట్‌ఫిట్‌కు బోల్డ్ కలర్, లగ్జరీ టచ్‌ను జోడిస్తుంది.
కలర్‌ఫుల్ జెమ్‌స్టోన్ నెక్లెస్
సాధారణ డిజైన్లకు భిన్నంగా కనిపించే బోల్డ్, స్కల్ప్చరల్ ఇయర్‌రింగ్స్ 2026లో స్టేట్‌మెంట్ యాక్సెసరీగా ఆకట్టుకుంటున్నాయి.
స్కల్ప్చరల్ ఇయర్‌రింగ్స్
క్రిస్టల్స్ లైట్‌లో మెరిసిపోతూ రిసెప్షన్ ఫొటోల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. గౌన్ లేదా షిమ్మర్ లెహెంగాతో వీటి కాంబినేషన్ అందంగా ఉంటుంది.
క్రిస్టల్ స్టేట్‌మెంట్ సెట్