బ్లష్ పింక్ డ్రెస్ లో ఖుషి అందాలు
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) చిన్నకూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది ఖుషి కపూర్(Kushi Kapoor) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ఖుషికి వాటి కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ వస్తూ ఉంటుంది.


ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే ఖుషి తాజాగా బ్లష్ పింక్ కలర్ ఓవర్ సైజ్డ్ లైట్ వెయిట్ షర్ట్ ను ధరించి, దానికి మ్యాచింగ్ గా మినీ స్కర్ట్ ధరించి తన లుక్ ను మరింత అందంగా మార్చుకోగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.










