Kushi Kapoor: ట్రెండీ ఫోటోలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్న ఖుషి
శ్రీదేవి(Sridevi) రెండో కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఖుషి కపూర్(Kushi Kapoor) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెగ్యులర్ ఫోటోషూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది.

ఈ జెనరేషన్ ఫ్యాషన్ ఐకాన్ గా ఖుషి ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ఫిట్లతో కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఖుషి డెనిమ్ జీన్స్ బటన్ ఓపెన్ చేసి టాప్, ఇన్నర్ అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ఖుషి అందాలను చూసి యూత్ పిచ్చోళ్లైపోయి, వాటిన నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.














