బ్లాక్ డ్రెస్ లో రొమాంటిక్ హీరోయిన్ అందాలు
రొమాంటిక్(Romantic) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేతికా శర్మ(Ketika Sharma), తర్వాత పలు సినిమాల్లో నటించింది. సినిమాలతో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటుంది కేతిక.

అందులో భాగంగానే అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్లాక్ కలర్ స్లిమ్ ఫిట్ డ్రెస్ లో రొమాంటిక్ హీరోయిన్ తన అందాన్ని మరింత రెట్టింపు చేసేలా కనిపించింది.


ఆ డ్రెస్ పై ఉన్న ఫ్లోరల్ డిజైన్ ఆమెకు ఓ క్లాసీ లుక్ ను ఇచ్చింది. ఈ డ్రెస్ లో కేతికా అందాలను చూసి నెటిజన్లు పిచ్చోళ్లైపోతూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు.









