రొమాంటిక్ భామ గ్లామరస్ ఫోటోలు
ఢిల్లీ భామ కేతిక శర్మ(ketika Sharma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రొమాంటిక్(Romantic) మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు, ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా కేతిక శర్మ మోడ్రన్ డ్రెస్ లో తన గ్లామర్ ను ఎలివేట్ చేస్తూ, ఎద అందాలతో పాటూ నడుము, నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగగా, అందులో ఆమె చూపులు హైలైట్ గా నిలుస్తున్నాయి.

ఈ ఫోటోలకు యూత్ తెగ కామెంట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తూ, వాటిని వైరల్ చేస్తున్నారు.









