గాయత్రి, ట్రీసాలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ.
ఇటీవల బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ.
ఇద్దరు ప్లేయర్లను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.వి. లక్ష్మి







