మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2 కి వీలైనంత త్వరగా టెండర్ లు పిలవాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో మూసీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష..
హాజరైన సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ , HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన ,రంగా రెడ్డి జిల్లా నారాయణ రెడ్డి,మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహ రెడ్డి,
ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు.
మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ను వేగవంతం చేయాలి ..
ల్యాండ్ పోలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలి..
ఎఫ్ టీ ఎల్,బఫర్ జోన్,అసైన్డ్ భూముల సేకరణ పైన స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలి..
న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి..
మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2 కి వీలైనంత త్వరగా టెండర్ లు పిలవాలి..
ప్రాజెక్ట్ లకు అతి తక్కువ వడ్డీ కి వచ్చే రుణాలపైన మునిసిపల్ కమిషనర్ లు దృష్టి పెట్టాలి..
టీడీఆర్ పైన ప్రతి వారం సమీక్ష జరగాలి..
మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలి..
కొత్వాల్ గూడా బర్డ్స్ పార్క్ కు మరింత ప్రచారం కల్పించాలి..







