కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న నేహా
చిరుత(chirutha) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాలు చేసిన నేహా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ పిక్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నేహా తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో డీప్ నెక్ బ్లాక్ టాప్, లైట్ వాష్ డెనిమ్ జీన్స్ ధరించి మెడలో సిల్వర్ లేయర్డ్ నెక్ సెట్ తో సింపుల్ గా కనిపిస్తూనే తన లుక్ కు క్లాసిక్ రాయల్ టచ్ ను ఇచ్చింది. ఈ ఫోటోల్లో నేహా అందాలు చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.








