ముస్లిం సోదరులకు ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
సర్వమానవాళి శ్రేయస్సు కోసం, శాంతిని నెలకొల్పేందుకు కృషిచేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త. సాటివారి పట్ల ప్రేమ, దయను కలిగి ఉంటూ… శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషిచేసిన ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు!








