మా అభ్యర్థులకు మద్దతివ్వండి … సీపీఐ, టీజేఎస్ మద్దతు కోరిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ని mcrhrd బోధి పెవిలియన్ లో కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నేతృత్వం లోని ఆ పార్టీ నాయకుల బృందం.
పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సింది గా కోరిన ముఖ్యమంత్రి.
సానుకూలం గా స్పందించిన సీపీఐ నాయకులు.
పార్టీ లో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని హామీ.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ని mcrhrd బోధి పెవిలియన్ లో కలిసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎంఎల్సీ కోదండరాం నేతృత్వం లో ఆ పార్టీ ముఖ్యనాయకులు.
పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సింది గా కోరిన ముఖ్యమంత్రి.
సానుకూలం గా స్పందించిన జన సమితి అధ్యక్షుడు కోదండరాం.







