గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థి .. లక్ష్మీ అపర్ణ ఘన విజయం
గుంటూరులో తెలుగుదేశం పార్టీ మేయర్ (Mayor) అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (Lakshmi Aparna) ఘన విజయం సాధించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 76 డివిజన్లకు గాను అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. లక్ష్మీ అపర్ణ విజయంతో టీడీపీ (TDP) శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు, తిరుపతిలో టీడీపీ మేయర్ అభ్యర్థులు కఠారి హేమలత (Kathari Hemalatha), మన్నె శ్రీనివాస ప్రసాద్ గెలుపొందారు.







