Nandini Sidhareddy: నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం
ప్రముఖ తెలుగు కవి నందిని సిధారెడ్డి (Nandini Sidhareddy)కి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Sahitya Akademi Award)ను ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ (Madhav Kaushik) సిధారెడ్డికి ఈ పురస్కారం అందజేశారు. ఈ పురస్కారంలో భాగంగా రూ.లక్షతో పాటు తామ్రపత్రం బహూకరించారు. సిధారెడ్డి అనిమేష కవితా సంకలనానికి ఈ పురస్కారం అందిస్తున్నట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ అయిన సిధారెడ్డి ఇప్పటి వరకు 20 పుస్తకాలు రచించారు. దాశరథి అవార్డు (Dasarathi Award)తోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








