కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ది పయనీర్ పత్రిక వ్యవహారంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavita )కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నోటీసులు జారీ చేసింది. ఆ పత్రికపై పరువు నష్టం ఆరోపణలు చేయొద్దని ఆమెను ఆదేశించింది. కవితతో పాటు మరో 14 మంది జర్నలిస్టులు (Journalists), యూట్యూబ్ ఛానళ్లు ( YouTube channels), డిజిటల్ ప్లాట్ఫామ్లపైనా కోర్టు ఆంక్షలు విధించింది.








