నాకు పదవులపై ఆశ లేదు
తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి (Chinna Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవులపై తనకు ఆశ లేదన్నారు. పదవి ఉన్నా లేకున్నా తనకు గౌరవం ఉంటుందని చెప్పారు. తనకు క్యాబినెట్ హోదా (Cabinet rank) ఉన్నప్పుడే కారు( car), డ్రైవర్ (Driver), భద్రతను తీసుకోలేదన్నారు. పదవి కోసం సీఎం (CM)ను కలిసే ప్రయత్నం చేయలేదని అన్నారు.
\








