వైట్ కలర్ అవుట్‌ఫిట్ లో అదరగొడుతున్న ఫరియా
తెలుగు ప్రేక్షకులకు ఫరియా అబ్దుల్లా(Faria Abdhulla) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు బంగార్రాజు(Bangarraju) సినిమాలో స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. హీరోయిన్ గా, కొరియాగ్రఫర్ గా, డ్యాన్సర్ గా, సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఫరియా వైట్ కలర్ బికినీను తలపించే డ్రెస్ ధరించి అందులో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చిన తీరు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.








