Revanth Reddy: సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), డైరెక్టర్ హనుమంతరావు (Hanumantha Rao), ఈవో దామోదర్ రావు (Damodar Rao), అర్చకులు దేవస్థానం తరపున ఆహ్వానించారు. సీఎంను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు, ఈ నెల 27న సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆహ్వాన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








