కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
వానాకాలం యాసంగి పంట 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi)ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు. 2025-2026 యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి ఉత్తమ్ తెలిపారు. ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వం వాటా సంబంధిత అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








