Property Tax: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఈ నెల 31లోపు
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను (Property Tax) చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ (Interest)లో 50 శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే వడ్డీతో పన్ను చెల్లిస్తే తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ (Suresh Kumar) జీవో నంబర్ 58 జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








