సునీల్ మిత్తల్ కు అరుదైన గౌరవం
భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్ కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్ ఇచ్చి సత్కరించింది. కింగ్ ఛార్లెస్ 3 చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మిత్తల్ కావడం విశేషం.








