AAA: ఎఎఎ మహాసభల అతిధులకు స్వాగతం…
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున మహాసభలను ఫిలడెల్ఫియా (Phildelphia) లో నిర్వహిస్తోంది. మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో జరిగే మహాసభల్లో పాల్గొనేందుకోసం సినిమా కళాకారులు, రాజకీయనాయకులు తరలివస్తున్నారు. వారికి విమానాశ్రయంలో కన్వెన్షన్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
Tollywood Celebrites to attend AAA Convention






