ఆటాలో తమన్ సంగీత విభావరి
ఆటా మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీత విభావరిని ఏర్పాటు చేసారు. ఈ సంగీత విభావరిలో టాలీవుడ్లో హిట్టయిన్ సినిమా పాటలను పాడనున్నారు. ఆటా వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు నేపథ్య గాయనీ గాయకులు కూడా తరలి వస్తున్నారు.






