Pyar.com కు చంద్రబాబు ఆశీస్సులు
న్యూజెర్సి ప్రముఖుడు, ప్రముఖ వ్యాపారవేత్త, తానానాయకుడు విద్యాధర్ గారపాటి నిర్వహిస్తున్న ప్యార్ డాట్ కమ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూసి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబును విద్యాధర్ గారపాటి కలుసుకుని ప్యార్ డాట్ కమ్ గురించి వివరించారు. ప్రేమికులకు వేదికగా, పరస్పర కలయికకు, భావాలను పంచుకునేందుకు వేదికగా దీనిని రూపొందించినట్లు విద్యాధర్ గారపాటి తెలిపారు.






