ఆకట్టుకున్న బిజినెస్ సమావేశాలు
బిజినెస్ సమావేశాలు కూడా ఆకట్టుకున్నాయి. రౌతును బట్టి గుర్రం లాగా వ్యాపారాన్ని స్థాపించేవారి వలన గాక దాన్ని నడిపేవారి వలనే లాభాలు గానీ వ్యాపారాభివృద్ధి గాని సాధ్యపడుతుందని నాటా సభల మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్థిక రంగ సెమినార్ లో వక్తలు పేర్కొన్నారు. విక్రం జంగా, అనిల్ గ్రంధి తదితరులు ప్రసంగించారు.






