ఆటా సభలకు రండి…
బాల్టిమోర్ లో జరగనున్న ఆటా 19వ మహాసభలను పురస్కరించుకుని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని అంటూ, ఈ మహాసభలకు అందరూ రావాల్సిందిగా కోరుతూ, వీడియో ద్వారా అందరినీ ఆహ్వానించారు.








