చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న శోభిత అందం
టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ(Sobitha Dhulipala) ఇండియా కౌచర్ వీక్ 2026లో అందరినీ తన డ్రెస్సింగ్ తో ఇట్టే ఎట్రాక్ట్ చేసింది. ఈ షో లో శోభిత షాంపైన్ కలర్ కాంబోలో ఉన్న కౌచర్ డ్రెస్ లో అదరగొట్టింది. సన్నని క్రిస్టల్ బీడ్స్ వర్క్ తో చేసిన ఆ డ్రెస్ శోభితకు ముఖంలో కొత్త మెరుపుని జోడించగా, ఆ డ్రెస్ లో ఆమె అందాలను చూసి ఆడియన్స్ రెప్ప వేయలేకపోయారు.








