వర్షం పడుతుంటే వేడి వేడి టీతో పాటు ఆలూ స్నాక్స్ తింటే ఆ మజాయే వేరు! కొన్ని రుచికరమైన ఐడియాలు చూద్దాం.
వర్షాకాలం & స్నాక్స్
సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలను శెనగపిండిలో ముంచి వేయిస్తే బజ్జీలు వర్షాకాలానికి పర్ఫెక్ట్ కాంబినేషన్.
ఆలూ బజ్జీలు
వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్‌పై చాట్ మసాలా చల్లుకుని టొమాటో సాస్‌తో తింటే పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడతారు.
క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్
గుమగుమలాడే మసాలా ఆలూ స్టఫింగ్తో చేసిన వేడి వేడి సమోసాలు టీ టైమ్‌కి అద్భుతమైన స్నాక్.
ఆలూ సమోసా
బంగాళదుంపతో చేసిన ఆలూ టిక్కీని పెనంపై గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
పొటాటో టిక్కీ
లోపల కరిగే చీజ్, బయట కరకరలాడే పొటాటో కోటింగ్ ఉండే ఈ బాల్స్ వర్షంలో అద్దిరిపోతాయి.
ఆలూ చీజ్ బాల్స్
ఉడికించిన బంగాళదుంప ముక్కలకు ఉల్లిపాయ, నిమ్మరసం, పుదీనా చట్నీ కలిపి చేసుకునే చాట్ సూపర్ టేస్ట్ ఇస్తుంది.
మసాలా ఆలూ చాట్
ఓవెన్లో లేదా పాన్‌లో మసాలాలతో రోస్ట్ చేసిన ఆలూ వెడ్జెస్ హెల్తీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్.
పొటాటో వెడ్జెస్
బ్రెడ్ క్రంబ్స్ పట్టించి డీప్ ఫ్రై చేసిన ఆలూ కట్లెట్ పై పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటుంది.
ఆలూ కట్లెట్
ఈ సింపుల్ అండ్ టేస్టీ పొటాటో స్నాక్స్ తో మీ వర్షాకాలపు సాయంత్రాలను మరింత ఆనందంగా మార్చుకోండి!
వర్షాన్ని ఆస్వాదించండి