Priya Prakash Warrior: రెడ్ ఫ్రాక్ లో వింక్ బ్యూటీ అందాలు
కన్ను గీటుతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Warrior) తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుని దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అమ్మడు రెడ్ కలర్ ఫ్రాక్ లో తన గ్లామర్ మరింత ఎలివేట్ అయ్యేలా పోజులివ్వగా ఆ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోయి నెట్టింట వాటిని వైరల్ చేస్తున్నారు.








