రాత్రి వెలుగుల్లో మెస్మరైజ్ చేస్తున్న పాయల్
ఆర్ఎక్స్100(RX100) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన పాయల్ రాజ్పుత్(Payal Rajput) తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే ఎంతో మందిని ఆకట్టుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పాయల్ ఓ కొత్త ఫోటోషూట్ లో మెరిసింది. ఇందులో అమ్మడు డార్క్ టీల్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ స్కర్ట్ సెట్ తో పాటూ స్లీవ్ లెస్ క్రాప్ టాప్ ను ధరించి తన లుక్ ను మరింత ఎలివేట్ అయ్యేలా నైట్ లైట్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.








