వైట్ లెహంగాలో రాయల్ లుక్ లో నిధి
సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal), తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) మూవీలో నటించి, కుర్రాళ్లను ఆకట్టుకుంది. హరిహర వీరమల్లు(Harihara veeramallu), రాజా సాబ్(Raja
\
నటించిన మెప్పించింది నిధి. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఫాలోవర్లను ఆకట్టుకునే నిధి, తాజాగా వైట్ కలర్ లెహంగా చోళీ ధరించి పింక్, గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్న హెవీ చోకర్ నెక్లెస్, దానికి తగ్గ కమ్మలు

ధరించి రాయల్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి









