మీ డ్రెస్ మోడ్రన్‌గా కనిపించాలా? సరైన ఫ్రంట్ నెక్ డిజైన్ ఎంచుకుంటే మీ లుక్ క్షణాల్లో మారిపోతుంది!
మెడ పొడవుగా కనిపించడానికి వి-నెక్ సరైన ఎంపిక. క్యాజువల్, గ్రాండ్ లుక్ రెండింటికీ ఇది పర్ఫెక్ట్.
వి-నెక్ డిజైన్
భుజాల వద్ద క్లాసీగా కనిపించే బోట్ నెక్ కుర్తీలకు, డ్రెస్సులకు రాయల్ అండ్ ట్రెండీ లుక్ ఇస్తుంది.
బోట్ నెక్
మెడ ముందు చిన్న కటౌట్ ఇచ్చే కీహోల్ డిజైన్, సింపుల్ డ్రెస్‌కి కూడా మోడ్రన్ టచ్ అందిస్తుంది.
కీహోల్ నెక్
ఆఫీస్, ఫార్మల్ వేర్‌కి ఈ కాలర్ డిజైన్ చాలా డిగ్నిఫైడ్, స్టైలిష్ లుక్ అందిస్తుంది.
మండారిన్ కాలర్
హార్ట్ షేప్‌లో ఉండే ఈ నెక్ డిజైన్ పండుగలు, పార్టీ డ్రెస్సులకు చాలా రోమాంటిక్, ఎలిజెంట్ లుక్ ఇస్తుంది.
స్వీట్‌హార్ట్ నెక్
చతురస్రాకారంలో ఉండే ఈ డిజైన్ కాలర్‌బోన్‌ను అందంగా చూపిస్తూ రాయల్ వైబ్ ఇస్తుంది.
స్క్వేర్ నెక్
ట్రెడిషనల్ అండ్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాస్ ఓవర్ స్టైల్లో ఉండే అంగరఖా నెక్ బాగా పాపులర్.
అంగరఖా నెక్
నెట్ లేదా లేస్ వర్క్‌తో వచ్చే హై నెక్ డిజైన్లు ప్రస్తుతం చాలా ట్రెండింగ్‌గా మారాయి.
లేస్ విత్ హై నెక్
కాంట్రాస్ట్ బటన్స్, లేస్ లేదా పైపింగ్‌తో డిజైన్ చేస్తే ప్లెయిన్ డ్రెస్ కూడా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
బటన్ & పైపింగ్ నెక్