మిర్రర్ సెల్ఫీ లో ఖుషీ స్టైలిష్ ఫోటోలు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్(Kushi Kapoor) తాజాగా పోస్ట్ చేసిన స్టైలిష్ మిర్రర్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్ట్రా మోడర్న్ లుక్‌లో, క్యూట్ అండ్ హాట్ పోజులతో ఆమె అలరించిన తీరు యూత్ ను ఆకట్టుకుంటోంది. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఖుషీ, తన ఫ్యాషన్ సెన్స్‌తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఖుషీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.








