11th September2026

_________

- Bhuvana

యూత్‌ను ఆకట్టుకుంటున్న ఛార్మ్ జ్యువెలరీ.. ట్రెండీ డిజైన్స్

చిన్న చిన్న సింబల్స్, హార్ట్ షేప్స్, అక్షరాల పెండెంట్లు ఉన్న గొలుసులు లేదా బ్రాస్‌లెట్లను ఛార్మ్ జ్యువెలరీ అంటారు.

మీ పేరులోని మొదటి అక్షరం, రాశి గురుతులు లేదా పుట్టిన తేదీని ఛార్మ్స్‌గా మార్చి ధరించడం ఇప్పుడు పెద్ద హాట్ ట్రెండ్.

పర్సనలైజ్డ్ ఛార్మ్స్ 

చేతికి వేసుకునే బ్రాస్‌లెట్‌కి రంగురంగుల చిన్న పెండెంట్లు జత చేస్తే కాజువల్ అండ్ మోడర్న్ లుక్ సులువుగా లభిస్తుంది.

ఛార్మ్ బ్రాస్‌లెట్స్

వివిధ పొడవులు ఉన్న చైన్లకు ఛార్మ్స్ తగిలించి లేయరింగ్‌గా ధరిస్తే వెస్ట్రన్, ఇండో-వెస్ట్రన్ డ్రెసెస్‌కు స్టైలిష్‌గా ఉంటుంది.

లేయర్డ్ ఛార్మ్ నెక్లేస్

ఎవిల్ ఐ (Evil Eye), హార్స్‌షూ, ఫోర్-లీఫ్ క్లోవర్ వంటి అదృష్టాన్ని ఇచ్చే సింబలిక్ ఛార్మ్స్‌ను చాలామంది ఇష్టపడతారు.

లక్కీ ఛార్మ్స్

గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ మెటల్స్‌ను కలిపి ఛార్మ్స్ జత చేయడం వల్ల యూత్‌ఫుల్, ట్రెండీ వైబ్ సొంతమవుతుంది.

మిక్స్డ్ మెటల్స్

కాళ్లకు వేసుకునే పాయల్స్ లేదా యాంక్లెట్స్‌కు చిన్న చిన్న ఛార్మ్స్ జత చేయడం వల్ల పాదాలకు కొత్త మెరుపు వస్తుంది.

మినిమలిస్ట్ ఛార్మ్ యాంక్లెట్స్