Esha Rebba: గ్రీన్ లెహంగాలో మరింత గ్లామరస్ గా ఈషా రెబ్బా
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(life is beautiful) సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈషా రెబ్బా(Esha rebba) అటు క్లాస్ లోనూ, ఇటు మాస్ సినిమాల్లోనూ నటిస్తూ గ్లామర్ పాత్రల్లోనూ మెప్పిస్తూ వస్తోంది.

అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు మాత్రం ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేసే ఈషా తాజాగా గ్రీన్ కలర్ లెహంగా ధరించి అందులో తన పోజులతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

ఈ లెహంగాలో సింపుల్ లుక్ లో కనిపిస్తూనే ఈషా ఎంతో అందంగా కనిపించడంతో నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి








