ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణా?.. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి?: కేటీఆర్
ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీపీఆర్ (DPR) లేకుండానే ప్రాజెక్టులకు టెండర్లు (Tenders) పిలుస్తున్నారని ఆరోపించారు. కరవు పరిస్థితుల్లోనూ బ్యూటిఫికేషన్ పనులపై ప్రభుత్వానికి అంత ప్రాధాన్యత ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి తుగ్లక్ పాలన (Tughlaq Rule) కాకపోతే ఇంకేమి అనాలి? అని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి







