విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి
జాతీయ సరస్ మేళా-2026కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు
సరస్ మేళా ప్రాంగణం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు తదితరులు.
లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెలుపల తొలి జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
వివిధ రాష్ట్రాల డ్వాక్రా మహిళల ప్రతినిధులతో గ్రూప్ ఫోటో దిగిన రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి తదితరులు.
అనంతరం సరస్ మేళా ప్రాంగణంలో స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు.
సరస్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత.








