తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం … ఎల్నినో పై
ఎన్నినో (Elnino) ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం (All party meeting) నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో అఖిలపక్ష భేటీకి ఏర్పాట్లు చేసింది. దానికంటే ముందే అంటే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎల్నినో పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రులు ( Ministers) సమీక్షా సమావేశం జరగనుంది.








