Chandrababu: అమరావతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉద్దండరాయునిపాలెంలో రైతులతో కలిసి సతీసమేతంగా అమరావతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. అనంతరం రాజధానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించి దీప హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు దంపతులు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు, రైతులు.









