టీటీడీ జెఇఓ లక్ష్మికాంతం గారి కి విదేశం లో అరుదైన గౌరవం..

టీటీడీ జెఇఓ లక్ష్మికాంతం గారి కి విదేశం లో అరుదైన గౌరవం..

21-03-2019

టీటీడీ జెఇఓ లక్ష్మికాంతం గారి కి విదేశం లో అరుదైన గౌరవం..

గల్ఫ్ దేశం (యూఏఈ) అబుదాబి లో (బ్యాప్స్ అద్వర్యం లో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ (ఫౌండేషన్ సెర్మనీ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది కి ఆహ్వానం అందింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి టీటీడీ జెఇఓ లక్ష్మికాంతం కు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి .. లక్ష్మికాంతం విజయవాడ కలెక్టర్ గా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఫలాలను పేదలకు అందించడం లో ముందంజలో ఉన్నారు. భారతదేశం నుండి అతి కొద్దిమంది కి ఈ ఆహ్వానం అందింది. 

అభినందన: శ్రీ లక్ష్మీకాంతం గారికి అరుదైన అవకాశం రావడం అభినందనీయం అని యూఏఈ లో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసి కుమార్ లు అభినందించారు.